ముమ్మిడివరంలో జనసేన పార్టీ సమావేశం

55చూసినవారు
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని రాజుపాలెం గ్రామంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమావేశం గురువారం రాత్రి జరిగింది. ఈ సమావేశానికి పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన నాయకులకు ఎమ్మెల్యే శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్