ముంపు బారిన లంక గ్రామాలు

60చూసినవారు
ముమ్మిడివరంలో లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. మండలంలో జూలై నెలలో వచ్చిన వరదలకు లంక గ్రామాలు తీవ్ర నష్టం వాటిల్లింది నివాస గృహాలు, రహదారులు, పంటలు నీట మునగడంతో అపార నష్టం వాటిల్లింది. కోలుకుంటున్న రైతులకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, పెరుగుతున్న గోదావరి ఉద్ధృతికి లంక వాసులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మళ్లీ వరదలు పెరిగితే కోలుకునే అవకాశం కూడా ఉండదని గ్రామస్థులు గురువారం చెప్పారు.

సంబంధిత పోస్ట్