గురుకుల పాఠశాల సమస్యల పరిష్కారానికి ఎంపీ హామీ

77చూసినవారు
తాళ్లరేవు మండలం చొల్లంగిలో ఉన్న అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులకు ఉన్నతమైన చదువు, మంచి భోజన వసతి కల్పనకు కృషి చేయాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. గురుకుల పాఠశాలలో గాంధీ జయంతి సందర్భంగా ప్రిన్సిపల్ పద్మావతి అధ్యక్షతన బుధవారం జరిగిన కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్