ముమ్మిడివరం: విజేతలను అభినందించిన ఎమ్మెల్యే

83చూసినవారు
ముమ్మిడివరం హెల్దీ లైఫ్ జిమ్ స్టూడెంట్స్ ఈనెల 14 నుంచి గోవా రాష్ట్రంలో జరగబోయే నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుచ్చిబాబు వారిని శనివారం అభినందించారు. గోవా రాష్ట్రంలో మెడల్స్ సాధించి సత్తా చాటాలని ఆకాంక్షించారు. కాకినాడలో జరిగిన ఉమ్మడి తూగో జిల్లా వెయిట్ లిఫ్టింగ్ స్కూల్ ఫోటీల్లో మెడల్ సాదించిన విజేతలను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్