అసమానతలు పోయేందుకు కృషి చేద్దాం

83చూసినవారు
సమాజంలో అసమానతలు పోయేందుకు కృషి చేద్దామని ఇఫ్టూ జిల్లా కమిటీ సభ్యులు సత్య అన్నారు. సత్యశోధక సమాజ్ ఆవిర్భావ వారోత్సవాలలో భాగంగా సోమవారం నిడదవోలు బ్రాహ్మణగూడెం రోడ్డులోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్‌లో ఐఎఫ్టియు అనుబంధ గౌతమి ఎలక్ట్రికల్- ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సత్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇఫ్టూ జిల్లా కమిటీ సభ్యుడు గ్రీష్మకుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్