బాణా సంచా తయారీదారులు నిభందనలు పాటించాలి

61చూసినవారు
రానున్న. దీపావళి పండుగ సందర్భంగా బాణా సంచా తయారీ ప్రక్రియ లో ప్రభుత్వ నిభందనలు పాటించడం ద్వారా ప్రమాద రహిత పండుగగా చేసుకోవాలని సామర్లకోట సీ ఐ శ్రీకృష్ణ భగవాన్ పేర్కొన్నారు. సామర్లకోట పోలీస్టేషన్ ఆవరణలో శనివారం రాత్రి విలేకరుల తో మాట్లాడారు. ప్రతీ తయారీదారుడికీ. లైసెన్సు ఉన్న వారు మినహా మరెవరైనా బాణా సంచా అక్రమంగా తయారీ చేస్తే పోలీసు కేసులతో బాటూ జరిమాన. విధించడం జరుగుతుందని. సీ ఐ హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్