సామర్లకోట: సుబ్బారాయుడి షష్ఠి పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే చినరాజప్ప

70చూసినవారు
సామర్లకోట: సుబ్బారాయుడి షష్ఠి పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే చినరాజప్ప
సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా శనివారం సామర్లకోట, పెద్దాపురం మండలాలలో పలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో జరిగిన పూజాలల్లో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కూడా చైర్మన్, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామి వారిని దర్శించుకోగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్