సామర్లకోట: బాణాసంచా తయారీ సంస్థల తనిఖీలు
సామర్లకోట మండలం హుస్సేన్ పురం, వేట్లపాలెంలో బాణాసంచా తయారీ సంస్థలను సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంసారా. శేఖర రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆకస్మిక తనికీలు నిర్వహించారు. మండపేట సమీపంలో జరిగిన బాణాసంచా పేలుళ్లలో ఒక వ్యక్తి మృతి చెందగా, ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో, కలెక్టర్ షన్ మోహన్ ఆదేశాల మేరకు భద్రతా నిబంధనలు అమలు చేయాలని సూచించారు.