అవినీతికి అస్కారం లేకుండా అభివృద్ధి: డిప్యూటీ సీఎం

84చూసినవారు
అవినీతికి అస్కారం లేకుండా అభివృద్ధి: డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీలో చేరికలు తమకు మరింత విశ్వాసాన్ని ఇచ్చాయని తెలిపారు. ఆయన సమక్షంలో ముద్రగడ క్రాంతి, జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిలర్లు నలుగురు, గుంటూరుకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు చేరారు. సామినేని ఉదయభానుకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా బాధ్యతలు అప్పగించారు. అవినీతికి అస్కారం లేకుండా అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. తాగునీటి సమస్యకు వెంటనే చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్