స్వాతంత్ర్య వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

69చూసినవారు
ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలం పరిషత్ కార్యాలయ సిబ్బంది ఏర్పటు చేసిన హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర దినోత్సవ ర్యాలీలో పాల్గొని మండల పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం జెండా వందనం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్