ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ రైతులు, చిన్న రైతుల అగ్రి బిజినెస్ కు ప్రోత్సాహం అందించే ప్రక్రియ చేపట్టాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్ మూర్తి పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగం, రైతు ఉత్పత్తిదారుల సంస్థ పురోగతి లక్ష్యంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.