రాజమండ్రి: 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'కు 28 ఫిర్యాదులు

53చూసినవారు
రాజమండ్రి: 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'కు 28 ఫిర్యాదులు
రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ (లా & ఆర్డర్) అల్లూరి వెంకట సుబ్బరాజు ఆధ్వర్యంలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన 28 మంది ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్