కడియం: శ్రీ వెంకటేశ్వర స్వామికి బంగారంతో కిరీటం

59చూసినవారు
కడియం: శ్రీ వెంకటేశ్వర స్వామికి బంగారంతో కిరీటం
కడియం మండలం కడియపులంకలోని శ్రీ అపర్ణా, శ్రీ అనంతేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ దేవీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి బంగారంతో కిరీటం చేయుటకు సంకల్పించినట్లు ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ తెలిపారు. ఆలయ కమిటీ నిర్ణయం మేరకు దాతల నుండి బంగారం స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో శనివారం గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి వీరభద్రరావు, మంగా దంపతులు 8 గ్రాముల బంగారాన్ని సమర్పించారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్