యువత సమాజ సేవ పై ఆసక్తి కలిగి ఉండాలి

74చూసినవారు
యువత సమాజ సేవ పై ఆసక్తి కలిగి ఉండాలి
రాజమండ్రి రూరల్ లో ఆదివారo రక్షణ సైన్యం మల్లయ్య పేట ఆధ్వర్యంలో సంస్థ మండల నాయకులు మేజర్ విల్సన్ బొద్దుల మరియు పద్మ విల్సన్ యువతి యువకులకు సమాజ సేవ ను గూర్చిన అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఆదివారం ఈ సదస్సులో యువతి యువకులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమాజంలో యువతి యువకులు ఏ విధంగా నడుచుకోవాలో మరియు సమాజమునకు ఏ విధముగా సేవ చేయాలో మండల నాయకులు యువతీ యువకులకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్