సూర్య ప్రకాష్ విజయానికి కృషి చేస్తానన్న కుడిపూడి

545చూసినవారు
సూర్య ప్రకాష్ విజయానికి కృషి చేస్తానన్న కుడిపూడి
రామచంద్రపురం నియోజకవర్గ వైసిపి అభ్యర్థి సూర్య ప్రకాష్ విజయానికి తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ అన్నారు. ఆయన ఆదివారం పట్టణంలోని వైసిపి కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, సూర్య ప్రకాష్ ను కలిసి మాట్లాడారు. సూర్య ప్రకాష్ విజయానికి సంఘ నాయకులు కలిసి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్