రామచంద్రాపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసిన మంత్రి

64చూసినవారు
రామచంద్రాపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసిన మంత్రి
రామచంద్రపురం పట్టణం లో అన్నా క్యాంటీన్ ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ క్యాంటీన్ లో 5 రూపాయలకే ఉదయం టిఫిన్, 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం, 5రూపాయలకే రాత్రి భోజనం అందిస్తామని మంత్రి సుభాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఆర్డీఓ సుధా సాగర్ టిడిపి, బిజేపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్