రామచంద్రపురం: ప్రేమ కరుణ సమానత్వమే క్రిస్మస్ సందేశం

68చూసినవారు
రామచంద్రపురం: ప్రేమ కరుణ సమానత్వమే క్రిస్మస్ సందేశం
సాటివారి పట్ల ప్రేమ, దయాగుణం, సమానత్వమే యేసుక్రీస్తు బోధనల సారాంశం అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ అన్నారు. యేసుక్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకొని మంగళవారం మంత్రి సుభాష్ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ లోకానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినాన్ని రాష్ట్ర ప్రజలు సంతోషాలతో వేడుకలు జరుపుకోవాలని అభిలషించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్