రామచంద్రపురం: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కరపత్రం విడుదల

71చూసినవారు
రామచంద్రపురంలో దేవాలయాల నిర్వహణ భాద్యత హిందువులకే అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా గోదావరి విభాగ్ సంఘ ప్రచారక్ సోమశేఖర్ మాట్లాడుతూ జనవరి 5న విజయవాడలోని గన్నవరం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. స్థానిక కన్వీనర్ గా చెరుకుపల్లి గణేష్ శర్మ, కో కన్వీనర్ గా హనుమంతరావు భాద్యతలు స్వీకరించారు. సభ్యులు జై శ్రీరామ్ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్