రామచంద్రపురం వైఎస్ఆర్సిపి అబ్జర్వర్ పుట్టినరోజు వేడుకలు

69చూసినవారు
రామచంద్రపురం వైఎస్ఆర్సిపి అబ్జర్వర్ పుట్టినరోజు వేడుకలు
రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అబ్జర్వర్ చింతలపాటి శ్రీనివాస్ రాజు పుట్టినరోజు వేడుకలు స్థానిక వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆయనకు తినిపించారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్