రామచంద్రపురం: అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం

63చూసినవారు
రామచంద్రపురం: అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం
రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని కాజులూరు మండలం, పెనుమళ్ల గ్రామానికి చెందిన అంగన్‌ వాడి టీచర్ శంభత్తుల ఇందిరకు చెందిన తాటాకు ఇల్లు ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన దగ్ధమైంది. నిరాశ్రయులైన ఆ కుటుంబ సభ్యులను( మంత్రి వాసంశెట్టి సుభాష్ కేబినెట్ మీటింగ్ లో ఉన్నందున )వారి తండ్రి సత్యం గురువారం హుటా హుటిన వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబానికి రూ 15వేల నగదు, 25కె. జి ల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు.

సంబంధిత పోస్ట్