ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు

69చూసినవారు
వెస్ట్ బెంగాల్ లో బర్నింగ్ టాపిక్ గా మారిన ట్రైనీ డాక్టర్ మోమిత దేవనాథ్ అత్యాచార ఘటనపై సోమవారం మంత్రి సుభాష్ టీం, కుడిపూడి ఫణి తేజ ల ఆధ్వర్యంలో సోమవారం రామచంద్రపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులంతా ప్రకార్డులతో రాజగోపాల్ సెంటర్ నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. స్థానిక మోడరన్, వికాస్ జూనియర్ కాలేజీ, వి ఎస్ ఎం విద్యాసంస్థలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్