అంతర్వేది: ఆకట్టుకున్న కూచిపూడి కళాకారుల ప్రదర్శన

57చూసినవారు
సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో సోమవారం హైదరాబాదులోని చింతల్ కు చెందిన సాయి శివ డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ వారు కూచిపూడి కళాకారులతో నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రదర్శన అనంతరం ఆలయ అధికారులు కళాకారులను అభినందించి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్