రాజోలులో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి

68చూసినవారు
రాజోలులో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి
రాజోలు నియోజవర్గంలో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మలికిపురానికి చెందిన వైసీపీ సీనియర్ నేత కేఎస్ఎన్ రాజుకు సూచించారు. తాడేపల్లిలో వైసీపీ నేత కేఎస్ఎన్ రాజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. రాజోలులో పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన కార్యక్రమాల గురించి చర్చించినట్లు కేఎస్ఎన్ రాజు శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్