సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామానికి చెందిన
వైసీపీ గృహ సారది పోతురాజు భగవన్నారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చొరవతో వారికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ. 5 లక్షల చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,
వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.