సఖినేటిపల్లి: పెంచుకున్న కొడుకే కాలయముడు

60చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఆదివారం రావి సత్య నారాయణ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం. పిల్లలు లేక అన్న కుమారుడు రాంబాబుని సత్యనారాయణ పెంచుకున్నారు. అతని పేరున ఉన్న 40 సెంట్ల భూమిని తన పేరున రాయాలని పెంచుకున్న కొడుకు కొద్ది రోజుల నుంచి వేధిస్తున్నాడు. అందుకు సత్యనారాయణ నిరాకరించడంతో స్టూల్తో కొట్టి చంపినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్