పులిగడ్డ వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్

72చూసినవారు
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డలోని ఆక్విడెక్టు వద్ద వరద ప్రవాహన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ సోమవారం పరిశీలించారు. గత ఐదు రోజుల క్రితం 11 లక్షల క్యూసెక్కుల మేర వచ్చిన వరద ఉధృతి గురించి అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అపనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ఆర్డిఓ వాణి, ఇరిగేషన్ డిఈ రావెళ్ల రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్