బుద్ధప్రసాద్ కి మద్దతునిద్దాం.. కూటమిని గెలిపించుకుందాం

66చూసినవారు
బుద్ధప్రసాద్ కి మద్దతునిద్దాం.. కూటమిని గెలిపించుకుందాం
అవనిగడ్డ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని జనసేన నాయకులు గుడివాక శివరావు అన్నారు. మంగళవారం ఘంటసాల మండలంలో ఎన్డీయే కూటమి తరపున విస్తృత ప్రచారం చేశారు. యండకుదురు, మల్లాయి చిట్టూరు, పూషడం తదితర గ్రామాలలో తిరిగి పాత మిత్రులను కలిసి ఎన్డీయే కూటమి లక్ష్యాలను వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్