పునరావాస కేంద్రం పరిశీలించిన ఎమ్మెల్యే

76చూసినవారు
పునరావాస కేంద్రం పరిశీలించిన ఎమ్మెల్యే
అవనిగడ్డ మండలం రామచంద్రాపురం పాలిటెక్నిక్ కళాశాలలో పునరావాస కేంద్రాన్ని గురువారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. ఈ శిబిరంలో ఆశ్రయం పొందుతున్న దక్షిణ చిరువోలులంక గ్రామ వరద బాధితులను బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పరామర్శించారు. వారితో మాట్లాడి భరోసా కల్పించారు. వారికి అందుతున్న వైద్య, ఆహార సదుపాయాలు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్