మోపిదేవి: జగనన్న లేఅవుట్ లో రోడ్లు నిర్మించండి

70చూసినవారు
మోపిదేవి మండలం మెరకనపల్లి పంచాయతీ శివారు టేకుపల్లి గ్రామంలోని జగన్నన్న లేఅవుట్లో అంతర్గత రోడ్లు నిర్మించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. గృహ నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ తీసుకు వెళ్లేందుకు రోడ్లు లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అధికారులు స్పందించి లేఅవుట్లో అంతర్గత రోడ్లు, మౌలిక వసతులు కల్పించాలని గురువారం వారు కోరారు.

సంబంధిత పోస్ట్