78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మచిలీపట్నం పేరెట్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో చల్లపల్లి పిఎసిఎస్ సీఈఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న తోట కృష్ణారావు జిల్లా పిఎసిఎస్ ఉత్తమ సీఈవోగా గురువారం మచిలీపట్నంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పిఎసిఎస్ ప్రతినిధులు, పుర ప్రముఖులు కృష్ణారావును అభినందించారు.