వరద ముంపు గ్రామాల్లో నూరు శాతం సీసీ రోడ్లు నిర్మిస్తాం

78చూసినవారు
వరద ముంపు గ్రామాల్లో నూరు శాతం సీసీ రోడ్లు నిర్మిస్తాం
వరద ప్రభావిత గ్రామాల్లో పూరిపాకలు దెబ్బతిన్న బాధితులకు పక్కా గృహాలు, ఆయా గ్రామాల్లో నూరుశాతం సీసీ రోడ్లు నిర్మిస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం మోపిదేవి, ఉత్తర చిరువోలు లంకల్లో పీఎంఏవై గ్రామీణ పథకం ద్వారా లబ్ధిదారులు నిర్మించుకున్న గృహాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో దెబ్బతిన్న అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్