ప్రతి ఒక్కరికి ఆహారం అందేలా చర్యలు: ఎంపీడీవో

62చూసినవారు
ప్రతి ఒక్కరికి ఆహారం అందేలా చర్యలు: ఎంపీడీవో
ఉంగుటూరు మండలం వరద ముంపు గ్రామాల్లో సోమవారం ఎంపీడీవో వి.ఎస్ వి.శేషగిరిరావు, టీం పర్యటించారు. నిరాశ్రయులైన వరద బాధితులకు ఆహారం, త్రాగునీరు పాలు అందేలా పకడ్బందీగా చర్యలు చేపట్టినట్లు ఎంపీడీవో తెలిపారు. ఊహించని విధంగా అనుకోని ప్రకృతి వైపరీత్యం ఎదుర్కొనేటప్పుడు, సహాయం అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు పైన ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికి ఆహారం, వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సంబంధిత పోస్ట్