పెరికిడు లో వంశీకి బ్రహ్మరథం

76చూసినవారు
గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం పెరికిడు గ్రామంలో శనివారం ఉదయం వైసీపీ అభ్యర్థి డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వైసీపీ నాయకులు గోసుల శివ భరత్ రెడ్డి, బాపులపాడు జడ్పిటిసి కొమరవెల్లి గంగాభవాని, మండల స్థాయి రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో అడుగడుగున వల్లభనేని వంశీ మోహన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్