గన్నవరం: ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

75చూసినవారు
గన్నవరం నియోజవర్గం. దావాజీగూడెంలోని స్పందన మానసిక వికాస్ కేంద్రంలో మంగళవారం రాత్రి ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఏపీ ఐఐసి డైరెక్టర్. మండల రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొంతు చిన్న, గరికపాటి శివ శంకర్. ప్రొఫెసర్ వేములపల్లి అనురాధ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్