గన్నవరం: ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి

79చూసినవారు
గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని నూతన కార్యవర్గానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ సూచించారు. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి నందు శుక్రవారం జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కమిటీ సభ్యులు గా నాగ ప్రసాద్, సులోచన బాధ్యతలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్