బండారుగూడెం గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

53చూసినవారు
బండారుగూడెం గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో ప్రజాసంఘాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణరావు గెలిపించాలని శుక్రవారం ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బేత శ్రీనివాసరావు రామకృష్ణ, బర్రె లెనిన్ యం.సుబ్బారావు ఈ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్