పింఛన్ పంపిణీ కార్యక్రమంలో యార్లగడ్డ

53చూసినవారు
గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోమవారం ఉదయం గన్నవరం పట్టణంలో ఫంక్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటికి తిరుగుతూ వారికి స్వయానా పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్