షేక్ జాన్ సాహెబ్ కి ప్రశంసా పత్రం

60చూసినవారు
షేక్ జాన్ సాహెబ్ కి ప్రశంసా పత్రం
కృష్ణాజిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీగా గుడివాడ గాంధీ మున్సిపల్ ప్రధానోపాధ్యాయులు షేక్ జాన్ సాహెబ్ విశిష్ట సేవలు అందించినందుకు గాను జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ చేతుల మీదుగా గురువారం ప్రశంసా పత్రంని అందుకున్నారు. ఈ సందర్భంగా డిఇఓ తాహేర సుల్తానా, డివైఈఓ పద్మరాణి, పలు మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులు, గాంధీ మున్సిపల్ హై స్కూల్ పాఠశాల సిబ్బంది జాన్ సాహెబ్ కు అభినందనలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్