దళితులను మోసం చేస్తున్న ఎమ్మెల్యే నాని

570చూసినవారు
మాజీమంత్రి, గుడివాడ నియోజకవర్గం శాసనసభ్యులు కొడాలి నాని మరో మారు దళితలను మోసం చేయడానికి సిద్ధం అయ్యాడని టిడిపి ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొడాలి రామరాజు ఆరోపించారు. ఆదివారం రాత్రి మండల కేంద్రమైన గుడ్లవల్లేరులో జరిగిన కార్యక్రమంలో రామరాజు మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కొడాలి నానికి బుద్ధి చెప్పటానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్