టిడిపి వైసిపి పార్టీ వర్గాల మధ్య తోపులాట

56చూసినవారు
డీజే సౌండ్ సిస్టంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పాటలు పెట్టారంటూ వైసిపి వర్గం ఆందోళనకు దిగడంతో మంగళవారం తెల్లవారుజామున టిడిపి వైసిపి పార్టీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. గుడివాడ బేతవోలు ఇందిరానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ఊరేగింపులో వైసిపి పార్టీ మాజీ కౌన్సిలర్ కు చెందిన ఒక యువకుడి పై టిడిపి వ్యక్తులు చెయ్యి చేసుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట ప్రారంభమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్