ప్రపంచంలోనే క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన పండుగ క్రిస్టమస్ అని జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పేర్కొన్నారు క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా బుధవారం జగ్గయ్యపేట పట్టణం, క్రిస్టియన్ పేట నందు క్రిస్టియన్ సోదరులు ఏర్పాటు చేసిన పశువుల పాకలను ఉదయభాను సందర్శించి కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.