కృష్ణా స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సెంట్రల్ స్కూల్ వద్ద 170 మంది పేదలకు దుప్పట్లను మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో కలిసి జగ్గయ్యపేట సీఐ పి వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. స్విమ్మర్స్ దాతృత్వాన్ని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ సలహాదారులు జి. వి. మహేష్ , చెరుకూరి రమేష్, యన్నాకుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.