జగ్గయ్యపేట: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం

58చూసినవారు
జగ్గయ్యపేట: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన జగ్గయ్యపేట నియోజక వర్గంలో చోటుచేసుకుంది. ఆదివారం జగ్గయ్యపేట పట్టణంలోని సాయిబాబా గుడి సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించిన ఘటనలో గోనే సంచుల గోడౌన్ మంటల్లో తగలబడిపోయింది. గోడౌన్ లోని సంచులు, కుట్టు మిషన్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు రూ.5లక్షలు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్