జగ్గయ్యపేట :మానవత్వం చాటుకున్న ఎస్ఐ అర్జున్

57చూసినవారు
జగ్గయ్యపేట :మానవత్వం చాటుకున్న ఎస్ఐ అర్జున్
తప్పు చేస్తే శిక్షించడమే కాదు కష్టాల్లో ఉంటే మా వంతు సహకారం అంటూ బుధవారం రక్తదానం చేశారు. పెనుగంచిప్రోలు ఎస్ఐ అర్జున్. వివరాల్లోకెళితే తోరగుంటపాలెంకి చెందిన ఒక వ్యక్తికి అత్యవసరంగా బి పాజిటివ్ బ్లడ్ కావాలని తెలుసుకున్న ఎస్ఐ అర్జున్ వెంటనే నేను ఇస్తానంటూ ముందుకు వెళ్లి తన రక్తాన్ని దానం చేశారు. సంఘటన చూసినవారు విన్నవారు ఎస్ఐ అర్జున్ ని జయహో పోలీస్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

సంబంధిత పోస్ట్