జగ్గయ్యపేట: వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కళ్యాణం

62చూసినవారు
జగ్గయ్యపేట: వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కళ్యాణం
జగ్గయ్యపేట పట్టణములోని శ్రీనాగ లింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి పదో ప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. దేవస్థానం ప్రధాన అర్చకులు మంగు సాయి ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు పవన్ కుమార్ శర్మ స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం, ప్రత్యేక హోమములు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్