జగ్గయ్యపేట: బరులను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం

58చూసినవారు
జగ్గయ్యపేట: బరులను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం
సంక్రాంతి సందర్భంగా పెనుగంచిప్రోలు గ్రామంలో గార్డెన్స్, ఫంక్షన్ హాల్స్ నందు కోడిపందేలు గాని, పేకాట గాని, గుండాటా గాని మరి ఏ ఇతర ఆసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకూడదని గురువారం ఫంక్షన్ హాల్స్ గార్డెన్స్ నిర్వాహకులకు పెనుగంచిప్రోలు ఎస్ఐ అర్జున్ నోటీసులు జారీ చేశారు. కోడిపందాలు నిర్వహణకు సిద్ధం చేసిన బరులను ట్రాక్టర్ తో పెనుగంచిప్రోలు పోలీసులు ధ్వంసం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్