మచిలీపట్నం: ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన డిఎస్పీ

75చూసినవారు
మచిలీపట్నం: ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన డిఎస్పీ
అవనిగడ్డ సబ్ డివిజనల్ పోలీస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన తాళ్లూరి విద్య సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ పూల మొక్కను డిఎస్పీ అందజేశారు. డిఎస్పీకి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపి పలు సలహాలు, సూచనలు చేశారు. సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ ఆమెకు తెలిపారు.

సంబంధిత పోస్ట్