మచిలీపట్నం: పలు దేవాలయాల్లో ప్రత్యేక ప్రజలు చేసిన మంత్రి

63చూసినవారు
రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు మచిలీపట్నంలోని పలు దేవాలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్బంగా మంత్రి రాష్ట్ర ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి తప్పక విజయం సాధించి తీరుతుందనడానికి ప్రతీక విజయదశమి అన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ సకల సుఖాలు కలగాలని, రాష్ట్రం అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్