పధకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి

73చూసినవారు
పధకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి
పిఎం సూర్యఘర్ పథకం వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరమని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. బుధవారం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్- ముఫ్త్ బిజిలి యోజన పేరుతో సౌర విద్యుత్ పథకాన్ని దిగువ, మధ్యతరగతి నివాస వినియోగదారుల ప్రయోజనం కోసం అమలు చేస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్