వారం రోజుల పాటు ప్రజా వేదిక కార్యక్రమం: మంత్రి

50చూసినవారు
వారం రోజుల పాటు ప్రజా వేదిక కార్యక్రమం: మంత్రి
కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గంలో వారం రోజుల పాటు ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 20న మచిలీపట్నం 20వ డివిజన్, 21వ పల్లె తుమ్మలపాలెం, 22 తాళ్లపాలెం, 23 ఎస్. ఎస్. గొల్లపాలెం, 24న టౌన్ లోని 51 డివిజన్, 25న సిరివెళ్లపాలెం, 26న టౌన్ లోని 28వ డివిజన్లో కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్